Wednesday, 11 February 2009

భట్టి - విక్రమాదిత్యుడి కథలు

నా చిన్నతనం నుండి నేను ఎంతో ఆసక్తిగా చదివే కథలు భేతాల-విక్రమార్క కథలు. నేను ఈ మధ్యే ఒక పుస్తకం చదివా ఈ కథలు తెలుసుకోడానికి. అందులో విక్రమార్కుడి చరిత్ర, భేతాల కథలు పేర్కొన్నారు. నా తర్వాత టపా నుంచి నేను విక్రమార్కుడి కథలను చెప్పాలనుకుంటున్న.

మన పక్కన నీడ వుందంటే, దగ్గర్లో వెలుగున్నట్లే

No comments:

Post a Comment