Monday 9 February 2009

ముందు మాట

ప్రియమైన మిత్రులారా,

మనలో చాలా మంది మన పురాణాల గురించి మరియు వాటిలొని ప్రాముఖ్యతల గూర్చి పాత సినిమాల ద్వారా, పత్రికల ద్వారా, బందువుల ద్వారా, లేక పుస్తక పఠణం ద్వారా తెల్సుకున్నాం. వీటిలొ చాలా వరకు సమయ భావన వల్ల మనం పూర్తిగా తెలుసుకొలెదని నా అభిమతం. ఈ సంధర్బంగా నేను ఈ బ్లాగ్ ద్వారా నాకు తెలిసిన సంగతులు, కథలు మీకు తెలియచేద్దామని నా చిరు ప్రయత్నం. నేను ఈ మధ్య కాలంలొ చదివిన పుస్తకలలొంచి కొన్ని విషయాలు మీకు ఈ సంధర్బంగా అందజేయదలిచాను. వాటిలొ కొన్ని కథలు పూర్తిగా పుస్తకంలొ ప్రచురించినవే ఇక్కడ పొస్ట్ చేయబడతాయి. మీరు సదుద్దేశంతొ ఆదరిస్తారని...

మీ,
మిత్రుడు

గమనిక: అచ్చు తప్పులున్న
చో మన్నించగలరు.

No comments:

Post a Comment